మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను శనివారం ఎమ్మెల్యే…