హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి నిరసన
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం అమలుకు నోచుకోలేని పథకాలు ఇస్తామని చెప్పి నెరవేర్చడంలో విఫలం చెందిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు…