విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
ముద్ర, మహదేవపూర్:
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…