ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..-మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..?
ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..?
భార్యాభర్తల మాటలు విన్నందుకా..
పోలీసులు మంచోళ్లు కాబట్టే..
ముసుగులేసి తీసుకెళ్లలేదు
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా
తమ పాలన చూసి ఓటేయాలి
మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి…