మంచు కొండలపై నృత్యం అద్భుతం – ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ భాగ్యనగర్ కు చెందిన వరణ్య అనే చిన్నారి 4000 అడుగుల ఎత్తైన మంచు పర్వతంపై -4 °C లో కూచిపూడి నృత్యం చేయడం అద్భుతమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని…