గోదావరి జలాలను మూసీకి తరలించి నిరంతర జలప్రవాహం చేస్తాం -మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ…
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
హైదరాబాద్ మరో ఢిల్లీని చేయం
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గం
ఇదో దైవకార్యం..అడ్డుకునే వారిపై శివతాండవం చేస్తాం
ఉప్పల్-నాగోల్ లో చర్చి, పురానాపూల్‌లో మసీదును నిర్మిస్తాం
ముద్ర,…