రంజాన్ ఐక్యత సందేశం… టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఐక్యత, సౌహార్దతకు ప్రతీకగా టీఎన్జీవో ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.
మంగళవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్‌లో…