Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nirmal District News

ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే  అధికారులను బెదిరించారంటున్న బిఆర్ఎస్ బిజెపి ఎన్నిక ప్రక్రియ రేపటికి వాయిదా  ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ శనివారం జరగాల్సి ఉండగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య…

పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన లహరిక ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

బోథ్, ముద్ర: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం ఆయన బోథ్ నియోజకవర్గంలో లోని వివిధ మండలాలకు చెందిన రూ.10 లక్షల ఐదు వేల విలువైన ముఖ్యమంత్రి…

ఆత్మ గౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

బోథ్, ముద్ర: అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి…

భక్తి శ్రద్ధల మధ్య హనుమజ్జయంతి వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: హనుమజ్జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన హనుమాన్ దేవాలయాల ముందు ఉదయం నుంచే భక్తులు దర్శనానికి తరలి వచ్చారు.…

ఖానాపూర్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు చేయండి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈ నెల…

బాసరను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి – గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈ నెల 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న…

ఏప్రిల్ 6 న బాసర కు సి ఎం రేవంత్ రాక

రూ.100 కోట్ల తో ఆలయ పునర్నిర్మణానికి శంఖుస్థాపన రూ.200 కోట్ల తో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కు భూమి పూజ ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఉదయం 11 గంటలకు బాసరకు రానున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు…

నిర్మల్ జిల్లాకు స్త్రీనిధి రాష్ట్ర స్థాయి పురస్కారం

ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా స్త్రీ నిధి రుణాల మంజూరు, రికవరీల్లో 2024-25 సంవత్సరానికి గాను రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా…

డాక్టర్ పై దాడి కేసులో నలుగురి అరెస్ట్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రెండు రోజుల క్రితం డాక్టర్ పై దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. విధుల్లో ఉన్న డాక్టర్, సిబ్బందిపై భౌతిక దాడికి…