వైద్యునిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి ఎంఎల్ఏ ఏలేటి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ వైద్యులు డాక్టర్ చిటికేశి సంతోష్ రాజ్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దాడికి గురైన…