Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nirmal District News

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు ఎస్పీ జి.జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శనివారం నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పరీక్షలు…

ప్రణాళికలు అమలు చేద్దాం – ప్రగతి సాధిద్దాం – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్…

ప్రైవేట్ పాఠశాల డ్రైవర్ల వేతనాల దోపిడీ సి ఐ టి యు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్రంగా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని సీఐటీయూ నిర్మల్ జిల్లా ప్రధాన…

తుమ్మల దేవరావు కు బి ఎన్ శాస్త్రి ధర్మనిధి పురస్కారం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి ఏటా భాషా, సాహిత్యం, చరిత్ర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నావారికి అందజేస్తున్న ధర్ననిధి పురస్కారం ఈ ఏట నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మల దేవరావును…

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న…

మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు -కలెక్టర్ అభిలాష…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పట్టణ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా నిర్మల్ లోని 38 వ వార్డులో…

ఈ నెల 7న వికసిత్ భారత్ యువ కనెక్ట్ జిల్లా స్థాయి ఎంపికలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ కనెక్ట్ జిల్లా స్థాయి సెలెక్షన్లు జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో ఈ నెల 7న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్ తెలిపారు. కేంద్ర…

అటవీశాఖ ఆధ్వర్యంలో రక్తదానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాకేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాసర సర్కిల్ నిర్మల్ సి సి ఎఫ్ శర్వానన్ మాట్లాడుతూ…

సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 20వ…

మళ్ళీ వాయిదా పడ్డ ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘానికి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం కూడా వాయిదా పడింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం పదవి స్వీకార ప్రమాణం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగాల్సి ఉంది. అయితే…