కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
ముద్ర ప్రతినిధి, మెదక్:
హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు…