కొలువుతీరిన కొత్త పాలకవర్గం. చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్. వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య
ముద్ర. పరకాల.
పరకాల మున్సిపాలిటీ కొత్త పాలకవర్గం కొలువుదిరింది. సోమవారం పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఇటీవల జరిగిన పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన కౌన్సిలర్లచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరకాల ఆర్డిఓ కే నారాయణ ప్రమాణ…