ఎస్సైలుగా పదోన్నతి పొందిన నరసింహారెడ్డి, అబ్దుల్ ఖయ్యూంకు ఎస్పీ అభినందనలు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై హోదాకు పదోన్నతి లభించింది. సిద్దాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరసింహారెడ్డి, పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్‌లో…