బీఆర్ఎస్ దోపిడీకి విముక్తి -ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి
ముద్ర కాప్రా
రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ చేశారని పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం ముసుగులో బీఆర్ఎస్ నాయకులే దోచుకున్నారన్నారు. చిల్కానగర్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పరుగులు నాయకులు…