ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ముద్ర, వనపర్తి :
మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా,నిష్పక్షపాతంగాజరగాలని,ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరమని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి లోని 23వార్డు బూతు…