రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకోవడం మా హక్కు -కేంద్రమంత్రి బండి సంజయ్ కు పొన్నం కౌంటర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమహక్కు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది ప్రజలేనన్నారు.…