Take a fresh look at your lifestyle.
Browsing Tag

praja palana pragathi pranalika

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరాల నివారణపై అవగాహన సదస్సు. జీవితం ఒక్కటే.. ఆదర్శవంతంగా…

- అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోవద్దు - డిజిటల్ మని మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలి. - తప్పులు చేసేవారిని సంస్కరించి నేరరహిత సమాజం నిర్మించాలి. - తప్పుడు మార్గంలో నడిచే పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరించాలి. -…

నేటి నుంచి ప్రజాప్రతినిధులకు శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి ఎన్నికల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో సీఎం ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర,  జగిత్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే…

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సేవ చేయగలరు

మహదేవపురం ముద్ర: ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని తెలిపారు. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు…

పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో  వివిధ సెక్షన్ లను సందర్శించారు. ప్రజా పాలన - ప్రగతి…

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి రాష్ట్ర సి ఎస్ రామకృష్ణా రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా…

తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో మండలాలు నంబర్ వన్ కావాలి చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సన్నాహక సమావేశాలు ముద్ర, కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలని…

మున్సిపల్ కార్మికులకు సన్మానం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని 13వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల…

పిల్లల భద్రత డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన -పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, 5వ థీమ్ అయిన పిల్లల భద్రత డ్రగ్స్ నిర్మూలనపై వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృతస్థాయిలో…

అర్హులైన ప్రతివారికి సంక్షేమ పథకాలు చేరాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మహదేవపూర్, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…