పాఠశాలలు ప్రారంభం రోజే విద్యా కిట్ లు అందజేయాలి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి టిపిటిఎఫ్ జిల్లా…
ముద్ర ప్రతినిధి, మెదక్:
పాఠశాల ప్రారంభమయ్యేలోపే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫాంలు అందించాలని
టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో…