మున్సిపాలిటీలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశం…