ఆర్టీసీ సమ్మెతో ప్రజల ఇక్కట్లు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది…