రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం…సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్…
వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి...
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేయాలని రాష్ట్ర…