ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్
సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి…