వారం రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి-కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
-ధన్వాడ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మార్చండి
ధాన్యం విక్రయించిన సమయంలో కోత విధించిన అంశంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి
ముద్ర, నారాయణ పేట:
మరికల్ గురుకుల పాఠశాలలో రూ.43 లక్షలతో చేపట్టిన వివిధ మరమ్మతు పనులను వారం రోజుల్లో…