Take a fresh look at your lifestyle.
Browsing Tag

School Infrastructure

కేంద్రీయ విద్యాలయం కొరకు స్థల పరిశీలన… పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, వాలంతరి డైరెక్టర్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్ ల మధ్య కేంద్రీయ విద్యాలయంకు భూమి కేటాయించే విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్‌లో…

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నాణ్యమైన బోధన మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి…

గురుకుల పాఠశాల పర్యటనలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

గురుకుల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి చదువులో ప్రతిభ చాటి ఉత్తమ ఫలితాలు సాధించాలి ముద్ర, గద్వాల: గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం…

ధర్మా టీచర్స్ యూనిటీ క్యాలెండ్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ధర్మా టీచర్స్ యూనిటీ క్యాలెండ్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ సత్యనారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటియు కన్వీనర్ ఎర్ర సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన సిఫార్సులను సవరించి…

తూడుకుర్తి యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను…

సామర్ధ్యాల పెంపు నకు కృషి చేయాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యార్థుల సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ అభిలాష అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి…

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పం -తాండూరు శాసనసభ్యులు బుయ్యని…

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దముల్ మండలం మారేపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 2 కోట్ల 30 లక్షల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన తాండూర్ శాసనసభ్యులు…

చదువుని మించిన ఆస్తి లేదు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించాలి.. గుల్ల…

ఎండపల్లి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత…

కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్..జిల్లాకు ఒకటి చొప్పున నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం ఒక్కోటి రూ. 30…

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్ నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 స్కూల్స్ నిర్మించనున్న ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.…

పరీక్షల దృష్ట్యా చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి   ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి.…