పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహణ – డీఈఓ రమేష్ కుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు.
శనివారం కల్వకుర్తి, తాడూర్ మండలాల్లోని కల్వకుర్తి జేపీ నగర్…