ఫ్లాష్…ఫ్లాష్….. గోపన్ వల్లి వద్ద రూ.57 లక్షలతో ఉడాయించిన సీఎంఎస్ డ్రైవర్
పలు బృందాలుగా ఏర్పడి శోదిస్తున్న గచ్చిబౌళి పోలీసులు
ముద్ర, శేరిలింగంపల్లి:
గచ్చిబౌలిలోని గోపన్ పల్లి వద్ద సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సీఎంఎష్ (క్యాష్ సప్లై మిషన్) సంబంధించి సుమారు 57 లక్షల రూపాయలు అపహరణకు గురయ్యాయి. గోపన్ పల్లి…