పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది” — జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు.
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
జిల్లా పోలీస్ శాఖలో ఒక స్ఫూర్తిదాయక ఘటన చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సి. లక్ష్మీనారాయణ , తమ కృషి, నిబద్ధతకు ప్రతిఫలంగా ఏఆర్…