రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం అజాగ్రత్తనే ఎస్పీ డాక్టర్ వినీత్
ముద్ర, నారాయణపేట:
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం... అజాగ్రత్త.... రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడమేనని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా దామరగిద్ద మండల…