కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు భద్రం- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ముద్ర, వనపర్తి:
జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం గోదాము ను నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి…