రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఇటీవల పీఎం సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేయడానికి ఆదివారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ని జూనియర్…