కారు ప్రమాదం లో ఒకరి మృతి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ దోస్త్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.…