నారాయణపేట పురపోరులో హోరాహోరీ ప్రచారం 24 వార్డులకు 96 మంది అభ్యర్థులు
"కింగ్ మేకర్ కానున్న టిఆర్ఎస్"
విత్ డ్రా రోజు బరిలో నుంచి తప్పుకున్న 28 మంది అభ్యర్థులు
కొన్ని వార్డులకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయని కాంగ్రెస్
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట మున్సిపల్ పోరులో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్…