Take a fresh look at your lifestyle.
Browsing Tag

Yadadri Bhuvanagiri District News

మరణించిన 3 నిరుపేద కుటుంబాలకు ఇంజ నర్సయ్య ఫౌండేషన్ ఆర్థిక సాయం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వపల్లి గ్రామంలోని వట్టిపల్లి రాములమ్మ, గుండేటీ సుభద్ర, బిల్ల లావణ్యలు మృతి చెందారు. నిరుపేద కుటుంబాలు కావడంతో ఇంజ నర్సయ్య ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా…

భువనగిరిలో ‘బిగ్ మార్ట్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి :ఎమ్మెల్యే కుంభం ముద్ర ప్రతినిధి, భువనగిరి : యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణ ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను…

ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీని సన్మానించిన చైర్పర్సన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిని భువనగిరి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగళ్ళ పల్లి శ్రీవాణి రవికుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య…

ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ కూలర్ బహూకరణ – ఘనంగా కాంగ్రెస్ నేత పొట్టోళ్ల పుట్టినరోజు వేడుకలు

బీబీనగర్, ముద్ర: బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ అభిమానులు వాటర్ కూలర్ ను బహూకరించారు. కాంగ్రెస్ నేత శ్యామ్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం వివిధ ఆలయాలలో పూజాదికాలు…

ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి…

అనిత కుటుంబని అండగా ఉంటాం : తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ కార్మికురాలు ఆడెపు అనిత అనారోగ్యంతో మృతి చెందగా మున్సిపల్ చైర్మన్ తoగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయంచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ…

లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న క్యామ మల్లేష్

ముద్ర, బీబీనగర్ : బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

మండుతున్న ఎండలు.. జోరందుకున్న కూలర్ల అమ్మకాలు..ఆంధ్ర నుంచి తరలివచ్చిన జ్యూస్ అమ్మకం దార్లు..

ముద్ర, ప్రతినిధి భువనగిరి : తెల్లవారుజామున చల్లని వాతావరణం ఉన్నప్పటికీ ఉదయం 8 దాటితే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగి 32 డిగ్రీలకు చేరుకుంది. ఎండలకు ప్రజలు తాళలేకపోతున్నారు. ప్రజలు ఇంటికి పరిమితం కావడంతో, వాహనదారులు…

ప్రజా సమస్యల పరిష్కారంకై 99 రోజుల కార్యాచరణ : మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ సూచించారు.…

భువనగిరి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా పాశం శివానంద్.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండల సర్పంచ్ ల సమావేశం ఆదివారం పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో జరుగగా మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా కూనూరు సర్పంచ్ పాశం శివానంద్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రెడ్డినాయక్ తండ సర్పంచ్ బుక్య…