- కాంగ్రెస్ నాయకులు.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : మంచిర్యాల బస్ స్టాండ్ నుంచి రామకృష్ణాపూర్ మీదుగా వయా ఆర్కే వన్ వరకు రెండు బస్సు సర్వీసులను ప్రారంభించాలని పట్టణ కాంగ్రెస్ నాయకులు డిపో అధికారులను కోరారు.శుక్రవారం డిపో అడిషనల్ క్లర్క్ ఏం.ఏం. రావును కలిసి ఆర్కేపీకి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రాన్ని అందించారు.త్వరలోనే బస్సు రూట్ మ్యాప్ పరిశీలించి సర్వీస్ లను అందుబాటులోకి తెస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పల్లె రాజు,రఘునాథ్ రెడ్డి,గోపు రాజాం,కనకరాజు, రాం సాయి, భాస్కర్ పాల్గొన్నారు.