‘ శ్రీమన్నారాయణీయమ్ ‘ సామూహిక పారాయణం
రంగగిరి సన్నిధిలో అద్భుత ఘట్టం
ముద్ర న్యూస్ బ్యూరోహైదరాబాద్: మౌలాలిలోని శ్రీ రంగగిరి సన్నిధిలో ఆదివారం నాడు ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందల గొంతుకలొక్కటై 'శ్రీమన్నారాయణీయమ్' స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా, శృతిబద్ధంగా, తన్మయత్వంతో…