Take a fresh look at your lifestyle.

పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు  ఒక వరం

  • డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి.

ముద్ర, చేర్యాల:  పట్టణంలోని జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కొమురవెల్లి మండలానికి చెందిన గౌరయపల్లి పెద్ది తిరుపతిరెడ్డి 60000/– , రసులాబాద్ ముశిని ప్రభాకర్ 60000/–, ఐనాపూర్ దేవరాయ రజిత 32500/–, తపస్ పల్లి రుద్రారం సిద్దులు 17,500/–ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహదేవుని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశం, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, pacs చైర్మన్ మెరుగు కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బొచ్చు ఎల్లయ్య యాదవ్, మండల కార్యదర్శి పంజాల మల్లేశం, pacs డైరెక్టర్ నరసింహులు గౌడ్, మండల ఆర్గనైజర్ సెక్రెటరీ జంగాని రవి, వివిధ గ్రామల అధ్యక్షులు జనగాం శ్రీకాంత్, దండ్యాల నరసింహారెడ్డి, పుట్ట రమేష్, దేవరాయ రాజలింగం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.