Take a fresh look at your lifestyle.

బీఎస్సీ సమావేశంలో సిఎంతో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
హైదరాబాద్ లోని అసెంబ్లీ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్ లో నిర్వహించిన బీఎస్సీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలసి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.