ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన న్యాయవాది రామకృష్ణ రావు ను మంగళవారం జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ వాకర్ అసోసియేషన్ పక్షాన సభ్యులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. వారితో పాటి విద్యానగర్ వివేకానంద కమిటీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తన్నీరు పరంధాం ను మంగళ వారం ఎస్.కె.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.