Take a fresh look at your lifestyle.

ఖానాపూర్ లో హంగ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 వార్డుల్లో బీజేపీ, బి ఆర్ ఎస్ చెరి నాలుగు స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన సాయిదా బేగం ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మా బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటంతో అన్ని పార్టీలు 4 చొప్పున స్థానాలు గెలుచుకోవటంతో అధ్యక్ష స్థానం ఎవరిని వరిస్తుందో నని ఆసక్తి నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.