మహాదేవపూర్,ముద్ర:
తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి గా బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడే తహసీల్దార్ గా పనిచేసిన రామారావు కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. నూతన తహసీల్దార్ సత్యనారాయణ స్వామికి డీటీ యూసుఫ్ మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్ప గుచ్చములు, శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు జి.పి.ఓ లు పాల్గొన్నారు.