- లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు కృత్తిమ మేధస్సు వినియోగం
- రోజువారీగా ఇండ్ల ప్రగతి
- నిరుపేదలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక విధానం
- మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలు ఏఐతో లింక్
- రాజకీయాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక
- ఇందిరమ్మ ఇండ్ల సమీక్షలో మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి
