Take a fresh look at your lifestyle.

ఉపాధ్యాయులపై పోక్సో కేసు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి ఉన్నత పాఠశాలలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోహర్ రెడ్డి, మోహన్ రావు లపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిరణ్ తెలిపారు. ఈ మేరకు కేసు విచారణ చేపట్టినట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.