గురుకుల ప్రవేశ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులు
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి మరోసారి తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు గణనీయమైన…