Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adilabad District

సర్పంచుల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం-  రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి

బోథ్, ముద్ర: సర్పంచ్ ల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా గల సర్పంచులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన…

వారసత్వ సంబురాలు జిల్లాకు గర్వకారణం- విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని వ్యాప్తి చేసేలా వారసత్వ సంబురాలు నిర్వహించటం జిల్లా కు గర్వకారణమని విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి అన్నారు. స్థానిక సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ‘వారసత్వ సంబురాలు’…

ప్రభుత్వ వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం:జిల్లా కలెక్టర్ రాజర్షి షా

  బోథ్, ముద్ర: ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని…

ఓటు బ్యాంకు కోసం రాముడిని విమర్శిస్తారా? బీజేపీ సీనియర్ నాయకుడు రావుల రాం నాథ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శ్రీ రాముని పేరును రాజకీయాల్లోకి లాగడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాం నాథ్ విమర్శించారు. నిర్మల్ లో…

యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చేనా?6 న జిల్లాలో సీఎం పర్యటన.

  యూనివర్సిటి ఏర్పాటు స్పష్టతకై ఎదురుచూపు బోథ్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత కోసం జిల్లా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025…

ఇంకెన్నాళ్ళీ అడెల్లి రోడ్ దుస్థితి…? పూర్తికాని ఘాట్ రోడ్డు పనులు వాహనదారులకు తప్పని తిప్పలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గాన్ని నిర్మల్ జిల్లాతో అనుసంధానం చేసే బోథ్ - అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్న నేటికి పూర్తి కాకపోవడంతో ఈ మార్గం గుండా ప్రఖ్యాత అడెల్లి పోచమ్మ ఆలయ దర్శనానికి వెళ్ళే వాహనదారులు…

నవోదయ ఫలితాల్లో మెరిసిన బోథ్ విద్యార్థులు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండలం లోని వేదం పాఠశాలో చదువుతున్న కౌట.(బి) గ్రామానికి చెందిన వెండి శివసాయి, నాగభూషణం పాఠశాలలో చదువుతున్న బోథ్ మండల కేంద్రానికి చెందిన పట్ల అకిరానందన్ లు ఇటీవల ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ…

బోథ్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయండి -బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం అసెంబ్లీ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బోథ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యంగా నియోజకవర్గం…

పెళ్లి వ్యాన్ బోల్తా – ఇద్దరి మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం 21 మందికి గాయాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కొండాపూర్ బై పాస్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 21 మందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి ఎంపీ గోడం నగేష్, పలువురు…