Take a fresh look at your lifestyle.
Browsing Tag

Banjara Community

రీ టెండర్ నిర్వహించి సేవాలాల్ భవనాన్ని పూర్తి చేయాలి సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…

ముద్ర, నారాయణపేట: నారాయణపేట నియోజకవర్గం లో బంజారా గిరిజనుల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 1 కోటి వ్యయంతో జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద సేవాలాల్ భవనం ఏర్పాటు కోసం నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్…

బంజారా ప్రముఖులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ

మా పార్టీలో బంజారాలకు సముచిత స్ధానం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆరా ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 25న తాము స్థాపించబోయే కొత్త పార్టీలో బంజారా సమాజానికి సముచిత గౌరవం, రాజకీయ…

బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం.-పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలి.

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ టిఆర్ఎస్ పార్టీ  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని తాండూరు బంజారా సమాజ్‌ నేతలు డిమాండ్ చేశారు. గురవారం వారు మీడియాతో మాట్లాడారు. బుధవారం జరిగిన మీడియా…

రెండు కోట్లతో సంతు సేవాలాల్ స్మారక భవనం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర, మహదేవపూర్: రూ.2 కోట్ల వ్యయంతో సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవనం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.…

సద్గురు ఆశయాలు కొనసాగిద్దాం – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ నగరంలోని అయ్యప్ప కొండ, పద్మావతి కాలనీలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ…

బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..…

అవినీతిలేని సుపరిపాలన కోసం పని చేయాలి ట్రైనీలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

  ముద్ర ప్రతినిధి, మెదక్:* అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన ట్రైనీ గ్రూప్6-1 అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో నూతన ట్రైనీ గ్రూప్-1 అధికారులలో ఇంటరాక్ట్ అయ్యారు. ట్రైనీ అధికారులు…

తండాలు, గూడేలకు మహార్ధశ తెస్తాం-సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

రోడ్లు, పాఠశాలలు, పంచాయతీ భవనం, తాగునీరు, కరెంట్ ఇస్తాం నల్లమల్లలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ…

గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపిన సంత్ సేవాలాల్ -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర కాప్రా: సంత్ సేవాలాల్‌ మహారాజ్‌ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ కైలాసగిరి బంజారా భవన్ లో నిర్వహించిన…

బంజారాల ఆదర్శమూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్ -మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంత్…