కెసిఆర్, పిఎస్ఆర్ కృషి వల్లే బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు : బి ఆర్ ఎస్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పుణ్యమే అని బి ఆర్ ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం…