మోడీ తప్పుడు విధానాలే అమెరికా సామ్రాజ్యవాదానికి దారులు వేస్తున్నాయి : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు…
ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి:
కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అమెరికా సామ్రాజ్యవాదం దేశం మీద మరింత పెరుగుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య…