Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri Municipality

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి మహేష్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సోమవారం భువనగిరి మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన చంద్ర ప్రకాష్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి మహేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు సమస్యలు వెంటనే…

మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా చెన్న స్వాతి మహేష్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ ఎన్నికయ్యారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారం…

నిమ్స్ ఆసుపత్రి వద్ద వాటర్ లీకేజిని పరిశీలించిన 31వ వార్డు కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ కి వచ్చే కృష్ణ వాటర్ బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి వద్ద లీకేజీ కావడంతో 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుంశఫీఖ్ అహ్మద్ తోటి కౌన్సిలర్ లు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పనులు…

22 వార్డులో నూతన కరెంటు లైన్ ఏర్పాటు : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి: పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతన నిర్మాణాలు జరిగినందున నూతన కరెంటు లైన్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు…

భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ లకు విశ్వ సేవా రత్న బిరుదు ప్రధానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కు విశ్వ సేవా రత్న బిరుదు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రధానం చేశారు. శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్యా…

అక్రమ ఇసుక రవాణాకు కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ముద్ర,భువనగిరి: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో, జిల్లా ఎస్పీ కే నరసింహతో…

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వెంటనే నిర్వహించాలి :   టిఆర్ఎస్ కౌన్సిలర్ల డిమాండ్‌

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరి 45 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క కౌన్సిల్‌ సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడంపై పలువురు వార్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా…

కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతి కి సన్మానం.

ముద్ర, ప్రతినిధి భువనగిరి : భువనగిరి మున్సిపల్ కి నూతనంగా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతిని శ్రీ పెద్దమ్మ తల్లి పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా భువనగిరి పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీ శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయంలోశాలువ…

సమన్వయంతో పని చేయాలి : మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి.

ముద్ర, ప్రతినిధి భువనగిరి: భువనగిరి పురపాలక సంఘ పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు , ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్…

ప్రజా సమస్యల పరిష్కారంకై 99 రోజుల కార్యాచరణ : మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ సూచించారు.…