Take a fresh look at your lifestyle.

నిమ్స్ ఆసుపత్రి వద్ద వాటర్ లీకేజిని పరిశీలించిన 31వ వార్డు కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీ కి వచ్చే కృష్ణ వాటర్ బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి వద్ద లీకేజీ
కావడంతో 31వ వార్డు కౌన్సిలర్ సుమయ్య తబస్సుంశఫీఖ్ అహ్మద్ తోటి కౌన్సిలర్ లు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పనులు త్వరితగిన పూర్తి చేయాలనీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో 24వ వ వార్డు కౌన్సిలర్ చల్లగురుగుల కృష్ణ వేణి రఘుబాబు తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.