అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసీ ఛైర్మన్ అరెకపూడి
ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీల్లో రూ.1 కోటి 24 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, స్ప్రింగ్ వ్యాలీ…